6 జీబి ర్యామ్, 6200mAh బ్యాటరీతో లాంచ్ చేయబడిన స్మార్ట్ఫోన్ దీని ధర ప్రస్తుతం రూ 6,999 మాత్రమే - myblog-mksha

Wednesday, July 18, 2018

6 జీబి ర్యామ్, 6200mAh బ్యాటరీతో లాంచ్ చేయబడిన స్మార్ట్ఫోన్ దీని ధర ప్రస్తుతం రూ 6,999 మాత్రమే


మీరు తక్కువ ధరతో స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే స్మార్ట్ఫోన్ తయారు చేసే కంపెనీ అయిన వెర్నీ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ఫోన్ వెర్ని X1 పేరుతొ ప్రవేశ పెట్టింది. ఈ స్మార్ట్ఫోన్ చాలా అద్భుతమైన ఫీచర్స్ కల్పించ బడినవి. ఈ స్మార్ట్ఫోన్ Redmi note 5  కు కఠినమైన పోటీ ఇస్తుంది అని చెప్పబడింది.


కాబట్టి దాని ధర మరియు ఫీచర్స్ గురించి తెలుసుకుందాం:

ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా సెల్ఫీ  పిచ్చిగా  ఉన్నవారికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ స్మార్ట్ఫోన్లో 20ఎంపీ తో కూడిన ఒక సెల్ఫీ కెమెరా మరియు 24+20 ఎంపీ తో కూడిన డ్యూయల్ రేర్ కెమెరాలను కలిగిఉందున. అందుకే ఈ స్మార్ట్ఫోన్ కు చాలా ప్రత్యేకత  ఇవ్వబడుతుంది. ఇదే కాకుండా ఈ స్మార్ట్ఫోన్లో6.0 అంగుళాల ఫుల్  హెచ్ డి డిస్ప్లే, 6 జి బి ర్యామ్, 128 జి బి రోమ్, ఏండ్రోయిడ్ 8.1 ఒరియో, 2 జి హెడ్స్ ఓక్ట్ కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 626 ప్రాసెసర్, 6200mAh నాన్ రిమోవఁబల్పవర్ఫుల్ బాటరీ,ఫింగర్ ప్రింట్ సెన్సార్, జి పి ఎస్, బ్లూటూత్, వై-ఫై హాట్స్పాట్ అటువంటి గొప్ప ఫీచర్స్ కల్గి ఉన్నవి మరియుఎ క్సపండాబుల్  మెమరీ 128 జి బి వరకు పెంచే వికల్పం కూడా ఉంది.


 ధర:

ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ ధర 6,999. కానీ త్వరలో 18,999 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.

No comments:

Post a Comment