ఒప్పో యొక్క లాంచ్ అయినా సరి కొత్త స్మార్ట్ఫోన్ ఒప్పో ఫైండ్ x దీని స్పెసిఫికేషన్, ఫీచర్స్ - myblog-mksha

Friday, July 13, 2018

ఒప్పో యొక్క లాంచ్ అయినా సరి కొత్త స్మార్ట్ఫోన్ ఒప్పో ఫైండ్ x దీని స్పెసిఫికేషన్, ఫీచర్స్


చైనీస్ కంపెనీ ఒప్పో తన ప్రత్యేక ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్ ను భారతదేశంలో మోటరైజ్డ్ స్లయిడర్ తో లాంచ్ చేయబడింది.  ముఖ్యమైన విషయం ఏమిటంటే  ఈ స్మార్ట్ ఫోన్ లో ఓ- ఫేస్ రెకాగ్నేషన్ టెక్నిక్ తో సహా 8జిబి రామ్ , స్పెద్రోగన్ 845 ప్రాసెసర్ మరియు ప్రీమియం అల్-గ్లాస్ డిజైన్  తో వస్తుంది.

 భారతదేశంలో ఒప్పో ఫైండ్ ఎక్స్ ను 8జిబి రామ్ మరియు  256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో లభించే విధంగా ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ధర 59,999 రూపాయలు ఉంటుంది. మన దేశం లో లభించే వేరియంట్  లో కంపెనీ 3750 mAh బ్యాటరీ ఉంది ఇది ఫాస్ట్ ఛార్జింగ్ VOOC కు సపోర్ట్ చేస్తుంది.  కానీ చైనా లో 256జిబి వేరియంట్ లో  3400 mAh  బాటరీ మరియు సూపర్  VOOC ఫ్లాష్ ఛార్జ్ తో లభ్యం అవుతుంది.    దీనిని సూపర్ ఫ్లాష్ వేరియంట్ అనే పేరు ఇచ్చారు.

ఆటొమొబైలి లంబోర్ఘిని ఎడిషన్ యొక్క ప్రదర్శన లో ఒప్పో ఫైండ్ x ను  ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన లో దీని యొక్క ధర మరియు అవైలబిలిటీ గురించి ఏ విషయం తెలియపర్చడం జరగలేదు. ఇది ఫ్లిప్కార్ట్ లో ఎక్సక్లూసివ్ లో లాభయం అవుతుంది. ఈ ఫోన్ యొక్క ప్రీ-ఆర్డర్ 25 జులై నుండి మొదలవుతుంది మరియు ఇది 3 ఆగష్టు నుండి అమ్మబడును. భారతీయ మార్కెట్ లో రెడ్ అండ్ ఐస్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది.

ఒప్పో ఫైండ్ x డిజైన్ :
ఒప్పో ఫైండ్ x రెండు వేరియంట్ రెడ్ మరియు బ్లూ లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బేజల్-లెస్ డిస్ప్లే కలిగిఉంది. 3 డి ఫేషియల్ స్క్రీనింగ్ ఉండడం వలన దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వడం జరగలేదు. ఒప్పో ప్రకారం ఓ-ఫేస్ రికాజ్ఞషన్ ఉండడం వలన ఫింగర్ ప్రింట్ సెన్సర్ నుండి 20 రెట్లు సురక్షితమని పేర్కొంది. దీని ఫ్రంట్ మరియు బ్యాక్ లో కెమెరా సెన్సార్ ఇవ్వబడలేదు దీనికి బదులు ఇందులో మోటరైజ్డ్ స్లయిడర్ సహాయం తో సెల్ఫ్ గా ఓపెన్ మరియు క్లోజ్ అవుతుంది.

మీరు ఫోన్ ఆన్ చేసినప్పుడు, అన్లాక్ చేయడానికి స్వైప్ చేయగానే పాప్ అప్ ద్వారా కెమెరా ఓపెన్ అయినా తరువాత మీ యొక్క ఫేస్ స్కాన్ అవుతుంది. స్లయిడర్ యొక్క రేర్ లో డ్యూయల్ కెమెరా అమర్చ బడినది, ఫ్రంట్ లో సింగల్ కెమెరా అమర్చ బడినది. ఫ్రంట్ డిస్ప్లే  పై గాలక్సీ ఎస్ 9 లాగా కర్వ్  ఇవ్వబడినది.

 ఒప్పో ఫైండ్ x స్పెసిఫికేషన్స్ :
డిస్‌ప్లే – 6.42-inch full HD+
స్క్రీన్ టూ బాడీ రేషియో - 93.8
 ఓఎస్ ఆండ్రాయిడ్  - 8.1 ఒరియో కలర్ ఓ ఎస్  5.1
ప్రాసెసర్ స్పెద్రోగన్ 845 + 630 ఎడ్రోన్ GPU
ఫ్రంట్ కెమెరా – 20 మెగా పిక్సెల్ + 2.0 అప్చార్
రారే కెమెరా – 16 + 20 మెగా పిక్సెల్, 2.0 +2.2  అప్చార్
ర్యామ్‌ – 8జిబి
కమ్యూనికేషన్  - డ్యూయల్ సిం, 4g LTE, బ్లూ టూత్, వైఫై ,GPS
ఇంటర్నల్ స్టోరేజ్ – 256జిబి
ఎస్ డి కార్డు ఫెసిలిటీ - లేదు
బాటరీ– 3750mAh VOOC ఫాస్ట్ ఛార్జింగ్
వెయిట్  – 186 Gms

No comments:

Post a Comment