భారత మార్కెట్లో షియోమీ మరియు సామ్సంగ్ యొక్క స్మార్ట్ఫోన్లు సమన వాటా పంచుకుంటున్నవి: ఒక రిపోర్ట్ - myblog-mksha

Saturday, July 21, 2018

భారత మార్కెట్లో షియోమీ మరియు సామ్సంగ్ యొక్క స్మార్ట్ఫోన్లు సమన వాటా పంచుకుంటున్నవి: ఒక రిపోర్ట్


షియోమీ మరియు సామ్సంగ్  ఈ రెండు కంపెనీలు రెండో త్రైమాసికం జూన్ 2018 లో స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ లో సమన వాటా ను పంచుకున్నాయి, మార్కెట్ పరిశోధన ఫార్మ్ కెనలిస్ యొక్క రిపోర్ట్ ప్రకారం, భారతీయ మార్కెట్లో రెండో త్రైమాసికంలో షియోమీ మరియు సామ్సంగ్ ద్వారా 9.9 మిలియన్ యూనిట్లు షిప్మెంట్ చేయబడ్డాయి. చెప్పాలంటే ఈ రెండు స్మార్ట్ఫోన్ కంపెనీల భాగస్వామ్యం మొత్తం మార్కెట్లో 60 శాతం ఆక్రమించుకొని ఉన్నవి. ఇది గత సంవత్సరం కంటే 43 శాతం ఎక్కువగా ఉంది.

దేశంలో ఈ సంవత్సరం స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఉత్తమ త్రైమాసికంగా చెప్పవచ్చు. షియోమీ ఈ సంవత్సరం షిప్మెంట్ రెట్టింపు చేసింది మరియు సామ్సంగ్ యొక్క అనువల్ గ్రోత్ రేట్ 50 శాతం వరకు ఉంది ఇది 2015 నాలుగో త్రైమాసికం తర్వాత ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. 2018 నాటి రెండవ త్రైమాసికంలో J2 ప్రో టాప్ మోడల్గా ఉంది, ఇవి 2.3 మిలియన్ యూనిట్లు భారతదేశానికి షిప్మెంట్ చేయబడ్డాయి. పోల్చితే షియోమీ Redmi 5A యొక్క దేశంలో 3.3 మిలియన్ యూనిట్లు షిప్మెంట్ చేయబడినవి, రెండు కంపెనీలు షిప్మెంట్ లో సంఖ్యలు మ్యాచ్ అయినా కూడా భారతీయ మార్కెట్ యొక్క చార్ట్ లిస్టులో ముందుగానే ఉంది. సామ్సంగ్ రువాత  వివో మరియు ఒప్పో, 3.6 మరియు 3.1 మిలియన్ యూనిట్లు షిప్మెంట్ చేసి మూడోవ మరియు నాల్గొవ స్థానమును కల్గి ఉన్నవి చివరి క్వార్టర్లో మొత్తం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ 22 శాతం వరకు పెరిగాయి.


కెనలిస్ విశ్లేషకుడు TuanAnh Nguyen రిపోర్ట్ రిపోర్టులో “శామ్సంగ్ తిరిగి రాబోతోంది. తన యొక్క పోసిషన్ తిరిగి పొందడానికి షియోమీ యొక్క పోర్ట్ఫోలియో కు ఎగైన్స్ట్, డైరక్టుగా డెవిస్స్ ను లాంచ్ చేసింది మరియు పోర్ట్రైట్ వేసింది మరియు బ్యాక్ గ్రౌండ్ బ్లర్ తో సహా తన యొక్క కెమెరా మరియు ఇమేజింగ్ కెపాసిటీ మీద ధ్యానం కేంద్రీకరించింది. భారతదేశంలో షియోమీ యొక్క పెరుగుతున్న ప్రజాదరణ ఉన్నప్పటికీ సామ్సంగ్ వినియోగదారులకు మొదటి ఎంపికగా ఉంటుంది, దాని సాంకేతిక శక్తి మరియు సరఫరా సామర్థ్యం సమీప భవిష్యత్తులో షియోమీపై పెరుగుతూనే ఉంటుంది" అని తెలిపారు.

No comments:

Post a Comment