న్యూఢిల్లీ:
వివో తన యొక్క స్మార్ట్ఫోన్ ఐనా వివోv9 యూత్ పై ధర రూ. 1,000
వరకు తగ్గించింది. మనదేశంలో కంపెనీ ఈ స్మార్ట్ఫోన్
యొక్క ధర రూ. 17990 నుడి తగ్గించి రూ. 16,990 చేసింది. ముంబైకి చెందిన రిటైలర్ మహేష్
టెలోకోం ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేసి తెలిపారు. కానీ ఇ-కామర్స్ వెబ్సైట్
అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు వివో ఈ
స్మార్ట్ఫోన్ను 17,990 రూపాయల పాత ధరతో
విక్రయిస్తున్నాయి. కొత్త
ధర రెండు రోజులలో ఆన్లైన్ పోర్టల్లో అప్ డేట్ అవుతుందని నమ్ముతున్నారు.
గత
40 రోజుల్లో, వివో ఈ స్మార్ట్ఫోన్ ధరను
మళ్లీ తగ్గించింది. ఈ స్మార్ట్ఫోన్ భారతదేశంలో 18,990
రూపాయల ధరతో లాంచ్ చేయబడింది. ఆ తరువాత, జూన్
22 న కంపెనీ స్మార్ట్ఫోన్ ధర రూ .1000 గా తగ్గించింది.
ఇప్పుడు
స్మార్ట్ఫోన్ ధర మరోసారి తగ్గించింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ ధర ఇప్పటికీ Xiaomi Redmi note 5 pro మరియు
ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M1 స్మార్ఫోన్స్ కంటే ఎక్కువగానే ఉంది.
ఈ
స్మార్ట్ఫోన్ లో కంపెనీ 6.3-అంగుళాల ఫుట్ ఎడ్జ్ డిస్ ప్లే అమర్చింది. ప్రస్తుతం, భారతదేశంలో
నాచ్ ఫీచర్ తో ఇది చౌకైన స్మార్ట్ఫోన్. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ లో క్వాల్కోకం
స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసర్ను ఉపయోగించింది. స్మార్ట్ఫోన్ 4జిబి
ర్యామ్ మరియు 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కల్గి ఉన్నది.
వివో V9
యూత్ Android 8.1 ఆధారంగా, ఫన్
చాట్ OS 4.0 పై పనిచేస్తుంది. కంపెనీ ఇందులో
16 మెగాపిక్సెల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్,
ఫ్రంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చింది.